యానం కవి పి.ఆర్.ఎల్ .స్వామీ గార్కి 'తెలుగు రత్నం ' బిరుదు వచ్చింది. గతంలో 'కలై మామణి ' బిరుదు వచ్చింది.
పొత్తిళ్ళ లోంచి .,., కాగితం పడవ [హైకు] కవితా సంకలనాలు మంచి పేరు తెచ్చాయి. 'కేంద్ర బిందువు ' [యానం కవితలు] నానీలు రాబోతున్నాయి. వచన కవిత్వాన్ని అసాధారణంగా ధారణచేయగల దిట్ట. మంచి మిత్రుడు.
20, మార్చి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
